దేశ రాజధానిలో ఫ్యాషన్ డిజైనర్, సెక్యూరిటీ గార్డ్ హత్య!
- మాలాను హత్య చేసిన రాహుల్ అన్వర్
- పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
- నేరాన్ని అంగీకరించిన రాహుల్
మాలా ఇంటి తలుపులు తెరిచి ఉండటం, సెక్యూరిటీ గార్డు కూడా కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మాలా, బహదూర్ హత్యకు గురైనట్టు గుర్తించారు. మాలా వద్ద పనిచేసే యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా రాహుల్ అన్వర్ నేరాన్ని అంగీకరించాడు. తనకు జీతం సరిగా ఇవ్వనందుకే మాలాను హత్య చేసినట్టు అతడు తెలిపాడు.