నేను పంచదారనైతే... నా చుట్టూ చేరిన చీమలు మీరు: మీడియాపై హీరోయిన్ శ్రుతి హరిహరన్
- మహిళా కమిషన్ ముందుకు వచ్చిన శ్రుతి
- లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చి వచ్చిన శ్రుతి
- ఆపై మీడియా గురించి ఏమీ అనలేదని వివరణ
ఆపై లోపలి వెళ్లిన ఆమె, కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయికి లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. ఆపై బయటకు వచ్చిన ఆమె, తాను మీడియా గురించి ఏమీ అనలేదని, మీడియాను గౌరవిస్తానని చెబుతూ వెళ్లిపోవడం గమనార్హం. ఈ సందర్భంగా, లక్ష్మీబాయి.. వేధింపులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సింది పోయి, ఇలా సోషల్ మీడియాకు ఎక్కడం ఏంటని శ్రుతిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.