ఇంకా ఇద్దరి పేర్లు చెప్పని కేసీఆర్... ఉత్కంఠ!
- ఇంకా ఖరారు కాని కోదాడ, ముషీరాబాద్
- ముషీరాబాద్ ను తన అల్లుడికి కోరుతున్న నాయిని
- సాయంత్రానికి ప్రకటించే అవకాశం
ఇంకా అభ్యర్థిని తేల్చని నియోజకవర్గాలు కోదాడ, ముషీరాబాద్. ఈ రెండు స్థానాల్లో ఎవరిని నిలబెడతారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముషీరాబాద్ స్థానాన్ని తన అల్లుడికి ఇవ్వాలని నాయిని నర్సింహారెడ్డి కోరుతున్నారు. కాగా, ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే వారి పేర్లను సాయంత్రానికి ప్రకటిస్తారని తెలుస్తోంది.