జగన్ పై దాడి కేసులో వైకాపా ఉద్యోగి విచారణ.. అతని ప్రమేయం లేదన్న పోలీసులు
- విశాఖ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగి ప్రమేయం లేదు
- రెండు రోజుల విచారణ తరువాత తేల్చిన సిట్
- క్యాంటీన్ యువతితో మాట్లాడినందునే విచారణన్న సిట్
శ్రీనివాసరావుకు అతన్ని చూపించి, ఎవరని అడుగగా, 'నాకు తెలియదు' అని సమాధానం ఇచ్చాడని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో రెండు రోజుల విచారణ అనంతరం అతన్ని పంపించి వేసినట్టు అధికారులు చెప్పారు. కాగా, జగన్ పై దాడి కేసులో ఆఫీసు ఉద్యోగి ప్రమేయం లేనప్పటికీ, పోలీసులు వైకాపా ఉద్యోగిని విచారణకు పిలిపించడం, అతను ఓ ప్రముఖ నేత సిఫార్సు చేసిన వ్యక్తి కావడంతో ఈ వ్యవహారం ఆసక్తిని కలిగించింది.