పోలీసు అధికారులపై లగడపాటి వ్యాఖ్యలు సరికాదు: డీసీపీ శ్రీనివాస్
- ఉమెన్ సొసైటీ భూముల ఆక్రమణ కేసులో జీపీ రెడ్డి నిందితుడు
- ముందస్తు బెయిల్ ను కూడా హైకోర్టు రద్దు చేసింది
- పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు
నిన్న రాత్రి 10 గంటలు దాటిన తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లో ఉన్న జీపీ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న లగడపాటి... వారెంట్ లేకుండానే ఎలా వచ్చారంటూ పోలీసులను నిలదీసిన సంగతి తెలిసిందే.