రెండో టీ20.. విజృంభిస్తున్న రోహిత్ శర్మ, శిఖర్ ధావన్

  • లక్నో వేదికగా భారత్- వెస్టిండీస్ మ్యాచ్
  • రాణిస్తున్న ఓపెనర్లు రోహిత్, ధావన్
  • 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్: 83/0
యూపీలోని లక్నో వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ విజృంభిస్తున్నారు. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. భారత్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. రోహిత్ 42 పరుగులతో, ధావన్ 35 పరుగులతో కొనసాగుతున్నారు. రోహిత్ రెండు ఫోర్లు, మూడు సిక్స్ లు బాదగా, ధావన్ మూడు ఫోర్లు కొట్టాడు.
10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్: 83/0
Go Back to Shorts
lucknow
2 t20
westindies
india

More Telugu News