-
చంద్రబాబు గారూ.. ఆధారాలు ఇవిగో.. చూడండి!: పవన్ కల్యాణ్
- తిత్లీ తుపాను గురించి కేంద్రానికి నేను లేఖ రాయలేదని మీరన్నట్టు తెలిసింది
- ప్రధాని మోదీకి నేను రాసిన లేఖ ఇదే
- ఎలక్ట్రానిక్ మీడియాను నియంత్రిస్తూ.. మా వార్తలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు
-
డయాబెటిస్ రోగులకు శుభవార్త... తగ్గింపు ధరల్లో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్లు... రేసులో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్, జైడస్
- సెమాగ్లుటైడ్ పేటెంట్ గడువు ముగియడంతో కంపెనీల మధ్య పోటీ
- తమ జెనరిక్ వెర్షన్లను విడుదల చేసిన డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్, జైడస్
- గణనీయంగా తగ్గనున్న చికిత్స ఖర్చు.. రోగులకు పెద్ద ఊరట
- వివిధ ధరలు, వినూత్న పెన్ పరికరాలతో మార్కెట్లోకి ఉత్పత్తులు
- భారత్‌లో 10 కోట్లకు పైగా ఉన్న మధుమేహులకు కలగనున్న ప్రయోజనం
-
మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా... వాట్సాప్ మెసేజ్‌తో రూ.1.2 కోట్లు స్వాహా!
- దొడ్ల డెయిరీతో సహా దాదాపు 18 కంపెనీలకు సారథ్యం వహిస్తున్న దివ్యారెడ్డి
- వాట్సాప్‌లో ఆమె ఫొటో, పేరు ఉపయోగించి కేటుగాళ్ల వల
- నిజమేనని నమ్మిన అకౌంటెంట్.. రూ.1.2 కోట్లు బదిలీ
- రెండోసారి డబ్బు అడగడంతో బయటపడిన బాగోతం
- సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు
-
ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రం చేస్తాం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
- యుద్ధం లక్ష్యాలను సాధించేవరకు ఆపేది లేదని స్పష్టీకరణ
- ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త వైమానిక దాడులు ఉధృతం చేస్తామన్న కాట్జ్
- ఆ దేశ పాలనా యంత్రాంగం, కమాండర్లను లక్ష్యంగా చేసుకుంటామని వెల్లడి
-
తండ్రి గౌరవం కోసం ఒకరు.. ఆస్తుల కోసం మరొకరు!... సోమిరెడ్డి ఆసక్తికర విశ్లేషణ
- జగన్ తన స్వార్థం కోసం సొంత కుటుంబాన్నే రోడ్డుపైకి ఈడ్చారన్న సోమిరెడ్డి
- తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ వేల కోట్లు సంపాదించారని ఆరోపణ
- లోకేశ్ మాత్రం తండ్రి గౌరవం కోసం కృషి చేస్తున్నారని కితాబు
-
6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు: కేటీఆర్
- రేవంత్ బాధ్యతలు చేపట్టిన రోజే 6 గ్యారెంటీల ఫైలుపై సంతకం చేశారన్న కేటీఆర్
- ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడుందో తెలియదని విమర్శ
- ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా అమలు కాలేదని మండిపాటు
-
కుటుంబ సభ్యులతో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూసిన చిరంజీవి... వైరల్ వీడియో ఇదిగో!
- 'ఉస్తాద్ భగత్ సింగ్' స్పెషల్ స్క్రీనింగ్
- కుటుంబసమేతంగా సినిమాను పూర్తిగా ఆస్వాదించిన మెగాస్టార్
- చిత్ర బృందం కృషిని అభినందించిన చిరంజీవి
- 'వాన వాన వెల్లువాయే', 'ఈ మనసే' పాటలకు ప్రత్యేక ప్రశంస
- ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం విడుదల
-
ఆధునిక యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి: రాజ్‌నాథ్ సింగ్
- యుద్ధం అంటే సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదన్న రాజ్‌నాథ్
- సరిహద్దులను దాటి ఆర్థిక, డిజిటల్, ఇంధన భద్రతలపై ప్రభావం పడుతోందని వ్యాఖ్య
- ప్రతి పౌరుడు, యువత దేశ రక్షణకు సిద్ధమై ఉండాలని పిలుపు
-
దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి ముప్పు? .. స్పీకర్ తీర్పుపై హైకోర్టులో బీజేపీ సవాల్
- తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశం
- ఇటీవల దానం సహా అందరికీ క్లీన్ చిట్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్
- స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- దానంపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరిన ఏలేటి
- పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టే అవకాశం
-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ
- సిద్దిపేట అభివృద్ధికి నిధులు రద్దు చేశారని ఆరోపణ
- రేపు రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో బహిరంగ లేఖ
- బీఆర్ఎస్ హయాంలో మంజూరై, కాంగ్రెస్ వచ్చాక రద్దైన పనులు అంటూ జాబితా విడుదల