పార్క్ హయత్‌లో మహాకూటమి నేతల కీలక సమావేశం!
- పొత్తులపై నేటికీ వీడని సందిగ్ధత
- అసహనం వ్యక్తం చేస్తున్న సీపీఐ
- తొమ్మిది స్థానాల ప్రకటన
తాము పోటీ చేయదలుచుకున్న తొమ్మిది స్థానాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మీడియా ద్వారా వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో పొత్తుల విషయాన్ని తేల్చాలని, లేదంటే అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని సీపీఐ వెల్లడించింది. పార్క్ హయత్‌లో జరుగుతున్న భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, ఎల్.రమణ, కోదండరాం పాల్గొన్నారు.