విజయవాడ కనకదుర్గమ్మకు 9న గాజుల అలంకరణ
- భక్తుల నుంచి గాజులు సేకరించనున్న అధికారులు
- ఇందుకోసం ఆలయం ఆవరణలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
- దుర్గామల్లేశ్వర ఆలయం సన్నిధిలో సోమవారం మహాలక్ష్మి యాగం
భక్తులు సమర్పించిన గాజులతో అమ్మవారిని ఆ రోజున అలంకరించనున్నారు. కాగా, ఆలయం ఆవరణలో ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం అర్చకులు మహాలక్ష్మి యాగం నిర్వహించారు. యాగంలో ఉభయ దాతలు మొత్తం 75 మంది పాల్గొన్నారు. ధన త్రయోదశి సందర్భంగా నిర్వహించిన యాగంలో ఆలయ ఈవో కోటేశ్వరమ్మ కూడా పాల్గొన్నారు.