Sat 19:50 ‘మహాకూటమి’ని గెలిపించి మన మరణశాసనం మనమే రాసుకుందామా?: మంత్రి కేటీఆర్ అది గెలిస్తే తెలంగాణలో ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి రిమోట్ ను చంద్రబాబు చేతుల్లో పెట్టొద్దు మన జుట్టు చంద్రబాబుకు ఇవ్వొద్దు Read full story
Fri 21:25 ఖాతాదారులకు ఎస్‌బీఐ అలర్ట్... ఆ రెండ్రోజులు డిజిటల్ సేవలు వాడుకోండి! మే 25, 26 తేదీల్లో ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె బ్రాంచీ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని బ్యాంకు వెల్లడి డిజిటల్ సేవలు, ఏటీఎంలు వాడుకోవాలని ఖాతాదారులకు సూచన ఆల్ ఇండియా ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ సమ్మెకు పిలుపు ఖాతాదారులకు కలగబోయే అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటన Read full story
Fri 21:17 రేపు సొంత జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే! శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు కండ్రిగలో 'సంజీవని' ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, రోగులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పార్టీ కేడర్‌తోనూ ప్రత్యేక సమావేశం Read full story
Fri 21:16 ఏపీలో మండుతున్న ఎండలు, ఉక్కపోతతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో నిన్న 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత రోహిణి కార్తె కంటే ముందే మండుతున్న ఎండలు తెలంగాణలో అత్యధిక జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Read full story
Fri 21:05 'సమవర్తి'గా వస్తున్న సత్యదేవ్.. ఆకట్టుకుంటున్న ఇంటెన్స్ ఫస్ట్ లుక్ సత్యదేవ్ కథానాయకుడిగా కొత్త సినిమా 'సమవర్తి' ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అజయ్ నాగ్ వి దర్శకత్వం Read full story
Fri 20:56 టెక్నాలజీలో టాప్ ఎవరు? అమెరికాను దాటేసిన ఆసియా దేశం ప్రపంచంలో అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితా విడుదల దక్షిణ కొరియా అగ్రస్థానంలో నిలవగా, అమెరికా రెండో స్థానానికి పరిమితం సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ కీలక పాత్ర పోషిస్తోంది పరిశోధన, అభివృద్ధి (R&D)పై చేసే ఖర్చు ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయం పునరుత్పాదక ఇంధనం, ఫార్మా రంగాల్లో యూరప్ దేశాల ఆధిపత్యం Read full story
Fri 20:55 సోషల్ మీడియా వేదికగా సీపీ సజ్జనార్‌కు అనసూయ ఫిర్యాదు ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లను పోస్టు చేస్తున్నారని ఫిర్యాదు ఇలాంటి వాటిని పట్టించుకోవద్దనుకున్నానన్న అనసూయ కానీ తరుచూ తన ఫొటోలను పోస్టు చేస్తున్నారని ఫిర్యాదు Read full story
Fri 20:29 ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు విజయ్ శంకర్ గుడ్ బై.. కారణం ఇదే! కొత్త అవకాశాల కోసం విజయ్ శంకర్ రిటైర్మెంట్ విదేశీ లీగ్ లు ఆడేందుకు వీలుగా రిటైర్మెంట్ నిర్ణయం 2019 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం 15 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ దేశవాళీ కెరీర్‌కు ముగింపు ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడుపోని ఆల్‌రౌండర్ Read full story
Fri 20:28 ముఖ్యమంత్రి విజయ్‌కి కోహ్లీ సంతకం చేసిన ఎంఆర్ఎఫ్ బ్యాట్ గిఫ్ట్ సీఎం విజయ్‌ని కలిసిన ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధులు బ్యాట్‌ను చేతిలోకి తీసుకుని చిరునవ్వులతో ఫొటోలకు ఫోజులిచ్చిన విజయ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‍గా మారిన ఫొటో Read full story
Fri 20:11 కిడ్నీ మార్పిడిలో నిమ్స్ రికార్డు.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో నిమ్స్ ఘనత 2000 ఆపరేషన్లు పూర్తి చేసి దేశంలో మూడో స్థానంలో నిలిచిన ఆసుపత్రి వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి 95 శాతం ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా నిర్వహించడం విశేషం దక్షిణ భారత దేశంలో కిడ్నీ మార్పిడులలో నిమ్స్ మొదటి స్థానం Read full story