జగన్ పై హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు లభ్యం: సిట్
- కేసు తీవ్రత దృష్ట్యా బయట పెట్టలేము
- శ్రీనివాసరావుకు నిజ నిర్ధారణ పరీక్షలు జరిపే యోచన
- మీడియాతో సిట్ డీఎస్పీ అస్మి
రేపటి నుంచి జరిగే జగన్ యాత్రకు ఎప్పటిలానే గట్టి బందోబస్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తొలుత భావించామని, అయితే, వైద్యుల పరీక్షల తరువాత అతను బాగున్నాడనే నిర్ణయానికి వచ్చామని, నేడు అతన్ని తిరిగి కోర్టు ముందు ప్రవేశపెట్టి, ఆపై కస్టడీని పొడిగింపును కోరనున్నామని అన్నారు.