Fri 07:41 ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి అరుదైన గౌరవం బాలు ఫొటోతో పోస్టల్ కవర్ విడుదల తన జీవితం ధన్యమైందన్న బాలు చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్న దిగ్గజ గాయకుడు Read full story
Wed 23:43 ఒక్క పరుగు తేడాతో గెలిచిన గుజరాత్... ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్ ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ సంచలన విజయం చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ (92) వీరోచిత పోరాటం గుజరాత్ భారీ స్కోరు... గిల్, బట్లర్, సుందర్ అర్ధ సెంచరీలు Read full story
Wed 22:55 టాలీవుడ్ లో కొత్త వివాదం... టీఎఫ్ సీసీ ప్రతిపాదనపై అగ్ర నిర్మాతల తీవ్ర అభ్యంతరం టీఎఫ్ సీసీ ప్రతిపాదించిన పర్సంటేజ్ విధానంపై వివాదం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ విధానం పాటించే థియేటర్లలో సినిమాలు ఇచ్చేది లేదని స్పష్టీకరణ మైత్రీ, సితార, పీపుల్ మీడియా సహా 16 అగ్ర నిర్మాణ సంస్థల అభ్యంతరం Read full story
Wed 22:46 ఏబీఎన్ ఛానెల్ పై ఎన్బీడీఏ, ఎన్సీడబ్ల్యూలకు వైసీపీ ఫిర్యాదు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్ ఛానెల్లో వ్యాఖ్యలు చేశారని ఆరోపణ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని వైసీపీ మహిళా విభాగం డిమాండ్ అమరావతి అవినీతి నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వ్యాఖ్యలని ఆరోపణ ఛానెల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, కంటెంట్ తొలగించాలని డిమాండ్ Read full story
Wed 22:19 నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్ టీడీపీ కేడర్‌తో మంత్రి లోకేశ్ 'కాఫీ కబుర్లు' ప్రస్తుతం నడుస్తున్నది తెలుగుదేశం 3.0 వర్షన్ అని వెల్లడి పైరవీలకు తావులేదు.. పనితీరే పదవులకు ప్రామాణికం హనీమూన్ ముగిసింది.. జూన్ తర్వాత అందరూ ప్రజాక్షేత్రంలోకి ఏడాది పొడవునా కేడర్ కు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ప్రకటన Read full story
Wed 22:08 జాతి నిర్మాణంలో ఆంధ్రా యూనివర్సిటీది కీలక పాత్ర: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన పవన్ కల్యాణ్ విశ్వవిద్యాలయ ఘనతను, చారిత్రక ప్రాధాన్యతను కొనియాడిన డిప్యూటీ సీఎం సీఆర్ రెడ్డి, సర్వేపల్లి, సీవీ రామన్ వంటి మహనీయులను స్మరించుకున్న పవన్ త్రివిక్రమ్ ద్వారానే ఏయూ గొప్పదనం తనకు తెలిసిందని వెల్లడి జాతి నిర్మాణంలో ఏయూ విద్యార్థుల పాత్ర కీలకమని ఉద్ఘాటన Read full story
Wed 21:57 ఐపీఎల్‌లో బీసీసీఐ కొత్త రూల్... వాళ్లు ఇక డగౌట్‌కే పరిమితం! ఐపీఎల్ 2026 సీజన్ కోసం బీసీసీఐ కొత్త కఠిన నిబంధన మ్యాచ్ సమయంలో అదనపు ఆటగాళ్ల కదలికలపై పూర్తి నియంత్రణ 16 మంది సభ్యుల స్క్వాడ్ మినహా ఇతరులు డగౌట్‌కే పరిమితం డ్రింక్స్ అందించడానికి కూడా అదనపు ఆటగాళ్లకు అనుమతి లేదు మైదానంలో గందరగోళాన్ని తగ్గించి, క్రమశిక్షణ పెంచడమే లక్ష్యం Read full story
Wed 21:47 రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష... లక్షల కుటుంబాలకు వరాలు! రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు 1.37 లక్షల ఎకరాల ఇనాం భూములకు 22ఏ నుంచి విముక్తి 2016 ముందునాటి ప్రభుత్వ గృహ పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం 2027 మార్చి నాటికి రీ-సర్వే 2.0 పూర్తి చేయాలని ఆదేశం Read full story
Wed 21:37 వ్యభిచారం, స్వలింగ సంబంధాలపై సుప్రీంకోర్టు తీర్పులు... కేంద్రం అఫిడవిట్! వ్యభిచారం, స్వలింగ సంబంధాలపై సుప్రీం తీర్పులను ప్రశ్నించిన కేంద్రం ఆ తీర్పులు 'మంచి నిర్ణయాలు కావు' అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వివాహ వ్యవస్థ, సామాజిక విలువలకు నష్టం కలిగిస్తాయని ఆందోళన సెక్షన్ 497, సెక్షన్ 377 రద్దుపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం Read full story
Wed 21:24 గిల్ ధమాకా... బట్లర్, సుందర్ బాదుడు.. గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసిన గుజరాత్ గిల్, బట్లర్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు తేలిపోయిన ఢిల్లీ బౌలర్లు.. ఎంగిడికి ఒక వికెట్ ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం Read full story