ఈ నెల 5న రాష్ట్రపతిని కలవనున్న వైసీపీ నేతలు.. అపాయింట్మెంట్ ఖరారు
- 5న ఉదయం 11:30 గంటలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్
- దాడి ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తును కోరనున్న నేతలు
- కత్తి దాడి గురించి వివరించనున్న వైసీపీ
జగన్పై దాడి కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జగన్ ఇప్పటికే ప్రకటించారు. జాతీయ దర్యాప్తు సంస్థలతో కానీ, లేదంటే మరే ఇతర సంస్థతో అయినా దర్యాప్తు జరిపించాలని జగన్ కోరారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.