• జపాన్ ప్రధానికి విలువైన కానుకలు అందజేసిన ప్రధాని మోదీ!
    Mon 17:38

    జపాన్ ప్రధానికి విలువైన కానుకలు అందజేసిన ప్రధాని మోదీ!

    • షింజో అబేకు రాతి పాత్రలు, ధురీస్‌ బహుమతులు
    • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పర్యవేక్షణలో తయారీ
    • జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ
  • సోషల్ మీడియా వేధింపులు.. రేణు దేశాయ్ ఫిర్యాదుతో ట్రోలర్స్‌ అరెస్ట్
    Wed 08:42

    సోషల్ మీడియా వేధింపులు.. రేణు దేశాయ్ ఫిర్యాదుతో ట్రోలర్స్‌ అరెస్ట్

    • సోషల్ మీడియా ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి రేణు దేశాయ్
    • అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పలువురిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
    • వీధికుక్కల సమస్యపై మాట్లాడిన తర్వాత మొదలైన ఆన్‌లైన్ వేధింపులు
    • ఫేక్ అకౌంట్లతో దూషణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
  • ‘ధురంధర్ 2’ దెబ్బకు.. దశాబ్దాల చరిత్రలో తొలిసారి మారిన ‘డీడీఎల్‌జే’ షో టైమ్!
    Wed 08:29

    ‘ధురంధర్ 2’ దెబ్బకు.. దశాబ్దాల చరిత్రలో తొలిసారి మారిన ‘డీడీఎల్‌జే’ షో టైమ్!

    • విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’
    • సినిమా కోసం ముంబై మరాఠా మందిర్‌లో 'డీడీఎల్‌జే' షో సమయం మార్పు
    • భారీ రన్‌టైమ్ కారణంగా దేశవ్యాప్తంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రత్యేక షోలు
    • 'జవాన్' ఓపెనింగ్ రికార్డులను అధిగమించే దిశగా అడ్వాన్స్ బుకింగ్స్
    • ఆల్-టైమ్ రికార్డు కోసం అల్లు అర్జున్ 'పుష్ప 2' వసూళ్లను టార్గెట్ చేస్తున్న వైనం
  • నయనతారపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు... మంచు విష్ణు స్పందన
    Wed 08:26

    నయనతారపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు... మంచు విష్ణు స్పందన

    • రాజకీయ పంచ్‌ల కోసం నటీనటులను వాడొదన్న మంచు విష్ణు
    • నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
    • రాజకీయ లబ్ధి కోసం నటులను లాగొద్దన్న మంచు విష్ణు
  • ఇజ్రాయెల్‌కు.. పాక్‌కు తేడా లేదు.. ఆఫ్ఘన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు!
    Wed 08:22

    ఇజ్రాయెల్‌కు.. పాక్‌కు తేడా లేదు.. ఆఫ్ఘన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు!

    • కాబూల్‌లో డ్రగ్ సెంటర్‌పై పాక్ వైమానిక దాడి.. 400 మంది మృతి
    •  పాక్ తీరును ఇజ్రాయెల్‌తో పోల్చిన క్రికెటర్ నవీన్ ఉల్ హక్
    • ఇది ముమ్మాటికీ యుద్ధ నేరమని, విచారణ జరపాలన్న రషీద్ ఖాన్
    • అంతర్జాతీయ సమాజం మౌనంపై గుర్బాజ్, ఇతర క్రికెటర్ల ఆగ్రహం
  • లేడీ డాక్టర్‌గా నటిస్తూ ఘరానా మోసం
    Wed 08:09

    లేడీ డాక్టర్‌గా నటిస్తూ ఘరానా మోసం

    • వైద్యురాలిగా నటిస్తూ ఆసుపత్రుల్లో చోరీలకు పాల్పడుతున్న జంట అరెస్ట్
    • రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంగారు ఆభరణాల దోపిడీ
    • ఫార్మసీ విద్యార్థిని శిరీష, ఆమె భర్త సాయికుమార్‌ను పట్టుకున్న పోలీసులు
    • నిందితుల నుంచి 11 తులాల బంగారం, కారు స్వాధీనం
  • బ్రాండ్ వాల్యూ కోసం కుట్రలు.. సహచర ఆటగాళ్లపై అశ్విన్ అనుమానం?
    Wed 07:57

    బ్రాండ్ వాల్యూ కోసం కుట్రలు.. సహచర ఆటగాళ్లపై అశ్విన్ అనుమానం?

    • భారత క్రికెట్‌లో 'వ్యాధి' ప్రబలుతోందన్న అశ్విన్
    • బ్రాండ్ వాల్యూ కోసం ఫ్యాన్ ఆర్మీలతో ప్రచారం చేస్తున్నారని అనుమానం
    • ఇదో వ్యాపార నమూనాగా మారిందని తీవ్ర ఆందోళన
    • ఆట కంటే ఆటగాళ్లకు ప్రాధాన్యతనిచ్చే 'సూపర్‌స్టార్ కల్చర్'పై విమర్శ
    • గిల్ విషయంలో తన అనుభవాన్ని గుర్తుచేసుకున్న మాజీ స్పిన్నర్
  • బిల్కిస్ కేసులో మరో మలుపు.. విడుదల కోసం దోషుల కొత్త పిటిషన్
    Wed 07:51

    బిల్కిస్ కేసులో మరో మలుపు.. విడుదల కోసం దోషుల కొత్త పిటిషన్

    • మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన బిల్కిస్ బానో కేసు దోషులు 
    • తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు
    • విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. రాష్ట్రాలకు నోటీసులు జారీ
    • విడుదలపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దోషుల వాదన
    • తదుపరి విచారణ ఏప్రిల్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు.. తప్పు చేస్తే ఫైన్!
    Wed 07:45

    ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు.. తప్పు చేస్తే ఫైన్!

    • పదో తరగతి మూల్యాంకనంలో నిర్లక్ష్యానికి జరిమానా
    • గతేడాది పొరపాట్ల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం
    • ఇంటర్ తరహాలోనే టెన్త్‌కు కూడా కొత్త నిబంధనలు
    • తప్పులు తగ్గించేందుకు ట్యాబ్‌లలో మార్కుల నమోదు
    • ఏప్రిల్ 4 నుంచి 10 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్.. వేటాడి అంతం చేస్తామంటూ హెచ్చరిక!
    Wed 07:42

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్.. వేటాడి అంతం చేస్తామంటూ హెచ్చరిక!

    • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ నియామకం
    • హమాస్, హిజ్బుల్లాకు మద్దతిస్తున్నారని మొజ్తబాపై ఆరోపణలు
    • పశ్చిమాసియాలో భారీ యుద్ధానికి దారితీయవచ్చని ఆందోళన
    • టెహ్రాన్‌లో భద్రత కట్టుదిట్టం, మొసాద్‌ను రంగంలోకి దించిన ఇజ్రాయెల్