వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త ఫీచర్లు!
- వాట్సాప్ లో ఉండే సైట్ల వీడియోలు చూడొచ్చు
- హోల్డ్ చేయకుండానే రిప్లై ఇవ్వొచ్చు
- ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి ఫీచర్లు
రెండో ఫీచర్.. ఇప్పటివరకూ వాట్సాప్ లో ఏ మెసేజ్ కు అయినా రిప్లై ఇవ్వాలంటే మెసేజ్ పై హోల్డ్ చేసి పట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై అలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. మెసేజ్ పై సింపుల్ గా స్వైప్ చేస్తే చాలు.. సులభంగా మెసేజులకు రిప్లై ఇవ్చొచు. అయితే ఈ రెండు కొత్త ఫీచర్లు ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చాయి.