పూణే వన్డే.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
- హోల్డర్ వేసిన బంతికి రోహిత్ శర్మ అవుట్
- 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ
- పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 54/1
కాగా, 284 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే తొలి వికెట్ కోల్పోవడం గమనార్హం. ఇప్పటివరకు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండు వన్డేల్లో ఒకటి భారత్ సొంతం చేసుకోగా, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. పూణే వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్ లో విజయం సాధించాలని రెండు జట్లు చూస్తున్నాయి.