ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శబరిమల నిరసనకారులపై కేరళ ప్రభుత్వం ఉక్కుపాదం.. 12 గంటల్లో 2 వేల మంది అరెస్ట్
    01 Fri 17:05

    శబరిమల నిరసనకారులపై కేరళ ప్రభుత్వం ఉక్కుపాదం.. 12 గంటల్లో 2 వేల మంది అరెస్ట్

    • పోలీసు ఉన్నతాధికారులతో నిన్న హైలెవెల్ మీటింగ్ నిర్వహించిన సీఎం
    • ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశం
    • అరెస్టులు కొనసాగుతాయన్న డీజీపీ
  • ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద 'కాక్రోచ్ జ‌న‌తా పార్టీ' ఆందోళ‌న‌
    02 Sun 11:36

    ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద 'కాక్రోచ్ జ‌న‌తా పార్టీ' ఆందోళ‌న‌

    • హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సీజేపీ భారీ ధర్నా
    • పరీక్షా పత్రాల లీకేజీలపై వెల్లువెత్తిన నిరసన
    • ఆందోళనలో పాల్గొన్న ప్రముఖ సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్
    • కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
  • గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు మద్దతు.. సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఇంజనీర్ల లేఖ
    03 Sun 11:25

    గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు మద్దతు.. సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఇంజనీర్ల లేఖ

    • గోదావరి వరద జలాలపై ఏపీకి సంపూర్ణ హక్కులున్నాయన్న రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు మద్దతుగా సీఎం చంద్రబాబుకు లేఖ
    • ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఏపీకి ఉందని వెల్లడి
  • లక్షల కోట్ల సంపద.. కానీ ఎలాన్ మ‌స్క్‌ నివసించేది రూ.40 లక్షల ఇంట్లో!
    04 Sun 11:07

    లక్షల కోట్ల సంపద.. కానీ ఎలాన్ మ‌స్క్‌ నివసించేది రూ.40 లక్షల ఇంట్లో!

    • స్పేస్‌ఎక్స్ ఐపీఓ విజయంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు
    • లక్షల కోట్ల సంపద ఉన్నప్పటికీ టెక్సాస్‌లో చిన్న ఇంట్లో నివాసం
    • సుమారు 50,000 డాలర్ల విలువైన ఇంటిని స్పేస్‌ఎక్స్ నుంచి అద్దెకు తీసుకున్న మ‌స్క్‌
    • ఆయన నిరాడంబరతపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
    • మస్క్ జీవనశైలి తన పనికి దగ్గరగా ఉండేందుకు ఎంచుకున్న మార్గమని పలువురి విశ్లేషణ
  • అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి: మంత్రి లోకేశ్‌
    05 Sun 10:47

    అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి: మంత్రి లోకేశ్‌

    • అమరావతి రాజధాని పనులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి 
    • పనులపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలని హితవు
    • వర్షం వస్తే పనులు ఆగిపోతాయన్న వార్తలను ఖండించిన లోకేశ్‌
    • పనుల పురోగతిని చూపిస్తూ 'ఎక్స్' వేదికగా వీడియో విడుదల
  • నౌకల కదలికలపై కఠిన చర్యలు.. ఇరాన్ నావికాదళం ఆడియో రికార్డింగ్ కలకలం!
    06 Sun 10:40

    నౌకల కదలికలపై కఠిన చర్యలు.. ఇరాన్ నావికాదళం ఆడియో రికార్డింగ్ కలకలం!

    • హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ నావికాదళం రేడియో ప్రకటన
    • హెచ్చరికలను ధిక్కరించి నౌకలు ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఐఆర్‌జీసీ హెచ్చరిక
    • వాణిజ్య నౌకలపై దాడికి వచ్చిన ఇరాన్ డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేత
    • ఇరాన్‌తో ఆదివారం శాంతి ఒప్పందం ముగిశాకే జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడి
  • లడఖ్‌లోని ఆ అద్భుత ఆశ్రమానికి దారే లేదు.. పర్యాటకులు అక్కడికి ఎలా వెళ్తారో తెలుసా?
    07 Sun 10:30

    లడఖ్‌లోని ఆ అద్భుత ఆశ్రమానికి దారే లేదు.. పర్యాటకులు అక్కడికి ఎలా వెళ్తారో తెలుసా?

    • సముద్ర మట్టానికి 3,580 మీటర్ల ఎత్తులో కొండగుహలో ఫుగ్తాల్ ఆశ్రమం
    • బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేని వైనం
    • దేశంలోని అత్యంత అరుదైన ఆశ్రమంగా గుర్తింపు
    • టిబెటన్ బౌద్ధమతంలోని గెలుగ్ విభాగానికి చెందిన జంగ్సెం షేరప్ జంగ్పో 15వ శతాబ్దం ప్రారంభంలో  ఆశ్రమ స్థాపన
  • అమరావతిలో బాలయ్య-కొరటాల సినిమా లాంచ్‌.. ముహూర్తానికి ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్న‌ సీఎం చంద్ర‌బాబు!
    08 Sun 10:26

    అమరావతిలో బాలయ్య-కొరటాల సినిమా లాంచ్‌.. ముహూర్తానికి ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్న‌ సీఎం చంద్ర‌బాబు!

    • అమరావతిలో ఘనంగా జరగనున్న బాలయ్య కొత్త సినిమా పూజా కార్యక్రమాలు
    • జూన్ 25న వెంకటాయపాలెం టీటీడీ ఆలయంలో ముహూర్తం
    • ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌
    • ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • హాజరుకానున్న నారా, నందమూరి కుటుంబాలు
  • జులై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ఇరాన్ మీడియా అధికారిక ప్రకటన!
    09 Sun 09:57

    జులై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ఇరాన్ మీడియా అధికారిక ప్రకటన!

    • జులై 4-5 తేదీలలో టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ ముసల్లాలో వీడ్కోలు సభలు 
    • ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి వైమానిక దాడుల్లో ఖమేనీ మృతి 
    • జులై 9న మషద్‌లో ఖమేనీ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు 
  • లండన్‌లో దారుణం.. భారతీయుడి దారుణ హత్య
    10 Sun 09:39

    లండన్‌లో దారుణం.. భారతీయుడి దారుణ హత్య

    • కత్తిపోట్ల కారణంగా 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ మృతి
    • హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు నిధుల సేకరణ
    • ఘటనపై దర్యాప్తు ముమ్మరం, సాక్షుల కోసం పోలీసుల విజ్ఞప్తి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV