సెల్‌ఫోన్ విషయంలో విద్యార్థుల మధ్య గొడవ.. ఒకరి మృతి!
- తీవ్రంగా గాయపడిన జోసఫ్
- హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
- అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించిన వైద్యులు
ఈ ఘటనలో జోసఫ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది జోసఫ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. జోసఫ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.