21 ఏళ్ల పాటు ప్రసారమైన సీరియల్ కు ముగింపు!
- ముగియనున్న 'సిఐడి'
- 29న చివరి ఎపిసోడ్
- నిరాశలో బుల్లితెర అభిమానులు
ఇక దీని ముగింపుపై ఇనస్పెక్టర్ దయా పాత్ర పోషించిన దయానంద్ షెట్టి స్పందిస్తూ, సీరియల్ విషయంలో అంతా బాగానే ఉందని, టీఆర్పీ రేటింగ్స్ కూడా సంతృప్తికరంగా ఉన్నాయని, ఇటీవల షూటింగ్ మధ్యలో నిర్మాత బీపీ సింగ్ వచ్చి, సీరియల్ ను ముగిస్తున్నట్లు చెప్పారని అన్నారు. ఆయన మాటలు తమతో పాటు అభిమానులను కూడా నిరాశపరుస్తున్నాయని అన్నారు.