అయ్యప్పను చూడాలంటూ పంబ వరకూ వచ్చిన దళిత మహిళ నాయకురాలు మంజు... చేతులెత్తేసిన పోలీసులు!
- పంబకు వచ్చిన దళిత మహిళా ఫెడరేషన్ నాయకురాలు
- వర్షం పడుతూ ఉండటంతో భద్రత అసాధ్యమన్న పోలీసులు
- మరోసారి వస్తానంటూ వెనుదిరిగిన మంజు
- కందరారు రాజీవర్ వ్యాఖ్యలపై టీబీడీ బోర్డు ఖండన
కాగా, సంప్రదాయాలకు భంగం వాటిల్లితే, అయ్యప్ప గర్భాలయాన్ని మూసి వేస్తానని ప్రధాన అర్చకులు కందరారు రాజీవరు చేసిన హెచ్చరికలను ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్న టీబీడీ సభ్యుడు, కేపీ శంకర్ దాస్, పందళ రాజకుటుంబ సభ్యులు, ఆలయ అర్చకులు కలసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆలయం ముందు ఆందోళన చేసిన సహాయ అర్చకులకు నోటీసులు ఇచ్చి, వివరణ కోరనున్నట్టు తెలిపారు.