యువకుడిని ఢీకొన్న పవన్ కల్యాణ్ కాన్వాయ్.. ఆగ్రహంతో వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు!
- శ్రీకాకుళం జిల్లా బోరుభద్ర గ్రామంలో ఘటన
- కాలును తొక్కించుకుంటూ వెళ్లిన జనసేన కారు
- చివరికి నేతల హామీతో మెత్తబడ్డ గ్రామస్తులు
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు జనసేన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అనంతరం తేజను మండలంలోని ప్రాథమిక ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు, సీఐ నవీన్ కుమార్ తేజను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తీసుకువెళతామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో చివరికి తేజను జనసేన నాయకులు తమ వాహనంలో శ్రీకాకుళం తరలించారు.