ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నన్ను హతమార్చేందుకు ‘రా’ కుట్ర పన్నింది!: శ్రీలంక అధ్యక్షుడు
    Wed 16:43

    నన్ను హతమార్చేందుకు ‘రా’ కుట్ర పన్నింది!: శ్రీలంక అధ్యక్షుడు

    • కేబినెట్ సమావేశంలో సిరిసేన అన్నారట
    • ఆశ్చర్యపోయిన కేబినెట్ మంత్రులు
    • ఈ కుట్ర గురించి ప్రధాని మోదీకి తెలియదన్న సిరిసేన
    Read full story
  • లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పల్నాడు పోలీసులు... నిందితుల అరెస్ట్
    Sun 22:42

    లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పల్నాడు పోలీసులు... నిందితుల అరెస్ట్

    • పల్నాడు లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
    • ప్రధాన నిందితుడిగా తోడల్లుడైన కానిస్టేబుల్ వెంకట కోటయ్య అరెస్ట్
    • కుటుంబ కలహాలే హత్యకు ప్రధాన కారణమని నిర్ధారణ
    • మద్యం తాగించి, బండరాయితో కొట్టి చంపినట్లు వెల్లడి
    • హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
    Read full story
  • ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే... ఏపీలో నవశకం ప్రారంభం
    Sun 22:23

    ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే... ఏపీలో నవశకం ప్రారంభం

    • భారత క్వాంటం రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక ముందడుగు
    • అమరావతిలో 1S, 1Q క్వాంటం టెస్ట్ బెడ్ల ఏర్పాటు
    • ఏప్రిల్ 14న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • దేశంలోనే తొలి క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఇదే
    • సంపూర్ణ స్వదేశీ టెక్నాలజీతో వీటి నిర్మాణం
    Read full story
  • రేపు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆశా భోంస్లే అంత్యక్రియలు
    Sun 22:15

    రేపు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆశా భోంస్లే అంత్యక్రియలు

    • ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూత
    • బహుళ అవయవాల వైఫల్యంతో తుదిశ్వాస విడిచిన గానకోకిల
    • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటన
    • సోమవారం శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు
    Read full story
  • శ్రీవారి భక్తులకు గమనిక... జులై నెల టికెట్ల షెడ్యూల్ విడుదల
    Sun 22:03

    శ్రీవారి భక్తులకు గమనిక... జులై నెల టికెట్ల షెడ్యూల్ విడుదల

    • ఏప్రిల్ 18 నుంచి పలు తేదీల్లో ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్
    • ఏప్రిల్ 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
    • గదుల కోటాను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్న టీటీడీ
    • అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచన
    Read full story
  • ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిన బెంగళూరు బ్యాటర్లు... వాంఖెడేలో పరుగుల వెల్లువ
    Sun 21:41

    ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిన బెంగళూరు బ్యాటర్లు... వాంఖెడేలో పరుగుల వెల్లువ

    • ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత
    • ఫిలిప్ సాల్ట్, రజత్ పటిదార్ మెరుపు అర్ధశతకాలు.. విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్
    • నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు
    • ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ముంబై బౌలర్లు
    Read full story
  • ఆశా భోంస్లే కన్నుమూత... చేతికి నల్ల రిబ్బన్లతో బరిలో దిగిన ఐపీఎల్ జట్లు
    Sun 21:24

    ఆశా భోంస్లే కన్నుమూత... చేతికి నల్ల రిబ్బన్లతో బరిలో దిగిన ఐపీఎల్ జట్లు

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) కన్నుమూత
    • ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అస్తమయం
    • ఐపీఎల్ మ్యాచ్‌లో నివాళులర్పించిన ముంబై, బెంగళూరు జట్లు
    • నల్ల బ్యాండ్లు ధరించి, ఒక నిమిషం మౌనం పాటించిన క్రికెటర్లు
    • బహుళ అవయవ వైఫల్యంతో మృతి చెందినట్లు వైద్యుల ప్రకటన
    Read full story
  • దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... ఈ నెల 14న చంద్రబాబు ప్రారంభిస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
    Sun 21:09

    దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... ఈ నెల 14న చంద్రబాబు ప్రారంభిస్తున్నారు: మంత్రి నారా లోకేశ్

    • భారతదేశపు తొలి దేశీయ క్వాంటం కంప్యూటర్ల ఆవిష్కరణకు ఏపీ సిద్ధం
    • ఏప్రిల్ 14న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
    • ఎస్ఆర్‌ఎం యూనివర్సిటీలో 'అమరావతి 1S, 1Q' కంప్యూటర్ల ఏర్పాటు
    • అమరావతిని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి లోకేశ్
    Read full story
  • బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ అవుతోందా?.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు
    Sun 20:57

    బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ అవుతోందా?.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు

    • బీఆర్‌ఎస్‌ను తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చే అంశంపై పరిశీలన
    • ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవని స్పష్టీకరణ
    • గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని వెల్లడి
    • వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్న ధీమా
    • డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు
    Read full story
  • భారత్ తో భయంకరమైన యుద్ధాన్ని ఆపడం పట్ల పాక్ ఇప్పటికీ కృతజ్ఞతలు చెబుతోంది: ట్రంప్
    Sun 20:44

    భారత్ తో భయంకరమైన యుద్ధాన్ని ఆపడం పట్ల పాక్ ఇప్పటికీ కృతజ్ఞతలు చెబుతోంది: ట్రంప్

    • భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపింది తానేనన్న డొనాల్డ్ ట్రంప్
    • తన జోక్యంతో 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని వ్యాఖ్య
    • స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన
    • పాక్ నేతలు తనకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుతున్నారన్న ట్రంప్
    • మూడో పక్షం జోక్యం లేదని గతంలోనే స్పష్టం చేసిన భారత్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV