తరగతి గదిలో విద్యార్థుల ఎదుటే ప్రిన్సిపాల్‌ను నరికి చంపిన దుండగులు!
- విద్యార్థులకు పాఠం చెబుతుండగా ఘటన
- మారణాయుధాలతో క్లాస్‌లోకి ప్రవేశించిన దండగులు
- షాక్‌లో విద్యార్థులు
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా మహాలక్ష్మి లేఅవుట్ ప్రాంతంలో ఓ నిందితుడు చిక్కాడు. అంతకుముందు పోలీసులకు-నిందితుడికి మధ్య కాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ తూటా నిందితుడి కాలులోకి దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. స్కూలు భవనం కట్టిన భూమి విషయంలో వివాదమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.