కార్తీక్ లైంగిక వేధింపులకు నేనూ బాధితురాలినే: సింగర్ చిన్మయి శ్రీపాద
- కార్తీక్ పై ఆరోపణలు చేసిన మహిళకు చిన్మయి మద్దతు
- అతను చాలా మంది మహిళల వెంట పడేవాడు
- అసభ్యకర ఫొటోలు, సందేశాలు..పోస్ట్ చేస్తాడు
బాధిత మహిళకు తన మద్దతు తెలుపుతున్నట్టు ఆమె పేర్కొంది. కార్తీక్ లైంగిక వేధింపులకు తాను కూడా బాధితురాలినేనని ఆరోపించారు. కార్తీక్ చాలా మంది మహిళల వెంట పడేవాడని, మహిళలకు అసభ్యకర ఫొటోలు, సందేశాలు, వీడియోలను అతను పోస్ట్ చేస్తుంటాడని ఆరోపించారు.