‘మీ టూ’ ఎఫెక్ట్.. దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం..న్యాయ నిపుణుల కమిటీ ఏర్పాటు!
- కేంద్ర మంత్రి అక్బర్ సహా పలువురిపై ఆరోపణలు
- అన్నివైపుల విమర్శల నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం
- ప్రకటించిన స్త్రీ,శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ
ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుంచి విమర్శలు పోటెత్తడంతో కేంద్రం స్పందించింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు వీలుగా సీనియర్ న్యాయ నిపుణులతో ఓ కమిటీని నియమిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఈ రోజు ఓ ప్రకటనను విడుదల చేసింది.