నా ముందే చిన్మయిని గదిలోకి రమ్మన్నారు: తల్లి పద్మాసిని
- లైంగిక వేధింపులపై స్పందించిన పద్మాసిని
- 2004లో స్విట్జర్లాండ్ లో వైరముత్తు వేధించాడు
- రహస్యంగా కలవడం ఎందుకంటే కాస్తంత సహకరించమన్నారు
- వేరేవాళ్లను చూసుకోండని చెప్పి వచ్చేశామన్న పద్మాసిని
'ఎందుకీ రహస్య కలయిక?' అని తాను ప్రశ్నించగా, 'వైరముత్తుకు కాస్తంత సహకరించండి' అన్న విషయాన్ని బహిరంగంగానే చెప్పాడని, 'ఆ పనికైతే వేరేవారిని చూసుకోండి' అని చెప్పి తాము బయటకు వచ్చేశామని వెల్లడించారు. 'మీటూ' బాధితులు మహా సంఘంగా మారాలని, పాడైపోతున్న సమాజం మారాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.