Fri 10:13 మరింత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్సైజ్ సుంకం తగ్గించినా ఫలితం కరవు అక్కరకు రాని కేంద్రం ఉపశమన చర్యలు లబోదిబోమంటున్న వినియోగదారులు Read full story
Mon 12:27 సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ... ఘనంగా 75వ వార్షికోత్సవాలు సోమనాథ్ ఆలయ పునఃప్రారంభ 75వ వార్షికోత్సవాల్లో ప్రధాని మోదీ ఆలయంలో జలాభిషేకం, ధ్వజ పూజ, మహాపూజ నిర్వహణ 11 పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన జలాలతో కుంభాభిషేకం వేడుకల్లో భాగంగా హెలికాప్టర్ల నుంచి ఆలయంపై పూల వర్షం ఈ పర్యటన సందర్భంగా భారీ రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని Read full story
Mon 12:23 ముగిసిన జగన్ విదేశీ పర్యటన.. బెంగళూరు చేరుకున్న జగన్ దంపతులు 15 రోజుల పాటు యూరప్ లో గడిపిన జగన్ బిజీ రాజకీయాలకు దూరంగా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన వైసీపీ అధినేత రెండు రోజుల పాటు బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్న జగన్ Read full story
Mon 12:10 ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపమన్న మోదీ.. ప్రధాని వ్యాఖ్యల వెనుక అసలు కారణమిదే! పెళ్లిళ్ల కోసం ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలు బంగారం, చమురు దిగుమతుల వల్ల విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి దిగుమతుల బిల్లు పెరగడంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణత దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకే ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలు Read full story
Mon 11:49 సువేందు అధికారి పీఏ హత్య కేసు.. యూపీఐ పేమెంట్‍తో దొరికిపోయిన హంతకులు బెంగాల్ సీఎం సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య సంయుక్త ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు టోల్ బూత్‌లో యూపీఐ పేమెంట్ ఆధారంగా హంతకులను పట్టుకున్న పోలీసులు మమతా బెనర్జీని ఓడించినందుకే ఈ హత్య జరిగిందని సువేందు అధికారి ఆరోపణ Read full story
Mon 11:39 బీజేపీకి, మోదీకి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది: రష్మీ గౌతమ్ మహిళలపై జరిగే అఘాయిత్యాలను తాను సమర్థించబోనన్న రష్మీ రాజకీయాలు వేరు.. మానవత్వం వేరని వ్యాఖ్య మూగజీవాల సంరక్షణే తన తొలి ప్రాధాన్యత అన్న రష్మీ Read full story
Mon 11:37 సీఎంగా విజయ్ ప్రమాణం.. 'ప్రేమ గట్టిగా వినిపిస్తుంది' అంటూ త్రిష పోస్ట్ విజయ్ ప్రమాణస్వీకార వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిష 'ది లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ విజయ్, త్రిష మధ్య ప్రేమాయణంపై మళ్లీ ఊహాగానాలు Read full story
Mon 11:35 తమిళనాట దారుణంగా పడిపోయిన బీజేపీ ఓట్ల శాతం.. అన్నామలైను అధ్యక్షుడిని చేయాలని డిమాండ్లు అన్నాడీఎంకేతో పొత్తు వల్ల బీజేపీ నష్టపోయిందంటున్న అన్నామలై మద్దతుదారులు అన్నామలై చెప్పినట్టు 500 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించి ఉంటే ఫలితాలు బాగుండేవని వాదన ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అన్నామలై మాత్రమే అంటున్న మద్దతుదారులు Read full story
Mon 11:28 ఒక రోజు సీఎంగా.. మరో రోజు ఎమ్మెల్యేగా.. ఆసక్తిగా మారిన విజయ్ ప్రమాణ స్వీకారం తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఎమ్మెల్యేగా విజయ్ ప్రమాణ స్వీకారం సీఎంగా 'దేవుడిపై ప్రమాణం'.. ఎమ్మెల్యేగా 'మనస్సాక్షిగా ధ్రువీకరిస్తున్నాను' అంటూ ప్రమాణం పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా తొలిసారి అసెంబ్లీకి హాజరైన టీవీకే సభ్యులు.. కొత్త ప్రభుత్వానికి ప్రొటెం స్పీకర్ సూచనలు ప్రజాసేవకే ప్రాధాన్యత ఇవ్వాలని కొత్త ఎమ్మెల్యేలకు పిలుపు Read full story
Mon 10:57 అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్ సింగపూర్ పర్యటనలో మంత్రి లోకేశ్ అమరావతిలో సింగపూర్ పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం చేపడతామని వెల్లడి దేశానికే ఆదర్శంగా ఉండేలా టౌన్‌షిప్‌ను తీర్చిదిద్దుతామన్న మంత్రి లోకేశ్ గ్లోబల్ మైస్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు సింగపూర్ సహకారం అమరావతికి చట్టబద్ధతతో పెట్టుబడిదారుల్లో పెరిగిన విశ్వాసం Read full story