ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తన ప్రేమకు అడ్డొస్తున్నాడని.. తమ్ముడినే హత్య చేసింది
    Thu 21:33

    తన ప్రేమకు అడ్డొస్తున్నాడని.. తమ్ముడినే హత్య చేసింది

    • రేణు ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన అన్ష్
    • తమ్ముడి గొంతు నులిమి హత్య
    • మృతదేహాన్ని బ్యాగులో వేసింది
    Read full story
  • కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసలు.. దోషిగా తేలిన 22 ఏళ్ల భారత యువకుడు
    Fri 11:58

    కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసలు.. దోషిగా తేలిన 22 ఏళ్ల భారత యువకుడు

    • కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసల కేసులో శివమ్ నేరాంగీకారం
    • సరిహద్దుల నుంచి వలసదారులను తరలించేందుకు డ్రైవర్లను ఏర్పాటు చేసిన భార‌తీయుడు
    • ఒక్కో వ్యక్తికి 100 డాలర్ల చొప్పున చెల్లించి 12 మందిని అక్రమంగా తరలించిన వైనం
    • నేరం రుజువు కావడంతో 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
    Read full story
  • బండి బగీరథ్ వ్యవహారం.. లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి
    Fri 11:47

    బండి బగీరథ్ వ్యవహారం.. లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి

    • బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు
    • శారీరక సంబంధాల కోసం తన కుమార్తెను ఒత్తిడి చేశాడన్న బాధితురాలి తల్లి
    • చాట్స్, మెసేజ్‌లు వంటి డిజిటల్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడి
    Read full story
  • దర్శకుడిగా రామ్ పోతినేని.. బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్‌!
    Fri 11:44

    దర్శకుడిగా రామ్ పోతినేని.. బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్‌!

    • దర్శకుడిగా మారిన హీరో రామ్ పోతినేని
    • పుట్టినరోజున తన 23వ చిత్రంపై కీలక ప్రకటన
    • ‘రాపో సినిమాటిక్స్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం
    • సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ను తెర‌కెక్కిస్తున్న రామ్‌ 
    • 2026 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల
    Read full story
  • పెట్రోల్, డీజిలే కాదు.. త్వరలో వీటి ధరలూ పెరిగే ఛాన్స్!
    Fri 11:44

    పెట్రోల్, డీజిలే కాదు.. త్వరలో వీటి ధరలూ పెరిగే ఛాన్స్!

    • నిత్యావసరాలూ ప్రియం అయ్యే అవకాశం
    • రైతులకు భారం కానున్న సాగు
    • ఆహార పదార్థాల ధరలూ అధికమయ్యే ఛాన్స్
    • రవాణా ఛార్జీలూ పెరగడం ఖాయం
    Read full story
  • పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
    Fri 11:19

    పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

    • కొనసాగుతున్న బంగారం ర్యాలీకి బ్రేక్
    • 10 గ్రాముల బంగారంపై రూ.2,240 వరకు తగ్గుదల
    • హైదరాబాద్‌లో రూ.1.60 లక్షలకు దిగివచ్చిన పసిడి
    • కిలో వెండి ధరలో రూ.10,000 భారీ కోత
    Read full story
  • లక్ష కోట్ల నష్టాలు.. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. ఇంధన ధరల పెంపు వెనుక అసలు కథ ఇదే!
    Fri 11:08

    లక్ష కోట్ల నష్టాలు.. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. ఇంధన ధరల పెంపు వెనుక అసలు కథ ఇదే!

    • దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంపు
    • ఇరాన్ సంక్షోభంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 114 డాల‌ర్ల‌కు చేరడమే ప్రధాన కారణం
    • రికార్డు స్థాయికి పతనమైన రూపాయి విలువ ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం
    • 10 వారాల్లో రూ.లక్ష కోట్లకు పైగా నష్టాలు చవిచూసిన చమురు సంస్థలు
    • ఇప్పటికే ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం
    Read full story
  • ఏపీ చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు
    Fri 10:59

    ఏపీ చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు

    • ఈ నెల 31తో ముగుస్తున్న జి. సాయిప్రసాద్ పదవీకాలం
    • పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
    • మరో 6 నెలలు పదవీకాలం పొడించిన కేంద్రం
    Read full story
  • పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఐటీఆర్ ఫైలింగ్ షురూ
    Fri 10:48

    పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఐటీఆర్ ఫైలింగ్ షురూ

    • 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం
    • ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాల కోసం ఎక్సెల్ యుటిలిటీలు విడుదల
    • ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో రిటర్నులు దాఖలు చేసే సౌకర్యం
    • నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారులకు గడువు జులై 31
    Read full story
  • పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. అయినా లాభాలతో మొదలైన మార్కెట్లు
    Fri 10:35

    పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. అయినా లాభాలతో మొదలైన మార్కెట్లు

    • పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
    • ఐటీ షేర్ల అండతో సానుకూలంగా ట్రేడ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు 
    • నిన్నటి భారీ ర్యాలీకి కారణం షార్ట్ కవరింగేనని నిపుణుల విశ్లేషణ
    • రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందనే ఊహాగానాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV