చరణ్ లాంటి హీరోను చెవిటివాడిగా చూపించడానికి ధైర్యం కావాలి: దర్శకుడు రాఘవేంద్రరావు
- యువ దర్శకులు కొత్తగా ఆలోచిస్తున్నారు
- ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు
- హీరోలు ఇమేజ్ ను పక్కన పెట్టేస్తున్నారు
అప్పుడు ఆయన స్పందిస్తూ .. "కొంతకాలం క్రితం వరకూ ఈ విమర్శ నిజమేనని అనుకోవచ్చు. కానీ ఇప్పుడొస్తోన్న యువ దర్శకులు చాలామంది కొత్తగా ఆలోచిస్తున్నారు .. డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తూ వెళుతున్నారు. చరణ్ లాంటి హీరోను చెవిటివాడిగా చూపించాలంటే మేమంతా భయపడేవాళ్లం. కానీ సుకుమార్ అద్భుతంగా ఆ పాయింట్ ను హ్యాండిల్ చేశాడు. ఇక ఇమేజ్ ను పక్కన పెట్టేసి హీరోలు ముందుకురావడం కూడా మంచి పరిణామం" అని చెప్పుకొచ్చారు.