కుల, మతాలను రెచ్చగొట్టే సంఘ విద్రోహులు పెరిగారు: వెంకయ్యనాయుడు
- పోలీసులంటే చెడు అభిప్రాయం ఉంది
- వృత్తిరీత్యా కఠినంగా ఉండక తప్పదు
- బుల్లెట్ ద్వారా ఏదీ సాధించలేము
కుల, మతాలను రెచ్చగొట్టే సంఘ విద్రోహులు పెరిగారని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారి సంఖ్య పెరిగిందని.. బుల్లెట్ ద్వారా ఏదీ సాధించలేమన్నది అందరూ గుర్తించాలని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆంధ్రా పోలీసంటే దేశంలోనే మంచి పేరుందని ఆయన కొనియాడారు.