Wed 11:54 యాదగిరిగుట్ట శ్రీచక్ర సముదాయం పైనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం బాధితులిద్దరూ దగ్గర బంధువులు వారిద్దరి పెళ్లికి అంగీకరించని బాలిక తల్లిదండ్రులు పెళ్లిచేసుకోవాలని ఇంటి నుంచి పారిపోయిన జంట Read full story
Wed 09:38 గుంటూరు జిల్లాలో యువకుడి దారుణ హత్య తెనాలి సమీపంలోని కంచర్లపాలెంలో ఘటన వాలీబాల్ నెట్ వైరుతో గొంతు బిగించి చంపినట్లు పోలీసుల అనుమానం పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతుడు కోపల్లె కార్తీక్‌గా గుర్తింపు Read full story
Wed 09:35 'స్వాగతం మిత్రమా'.. మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ సాదర ఆహ్వానం ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ రోమ్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికిన ఇటలీ ఉప ప్రధాని ఐమెక్ కారిడార్, వాణిజ్య సంబంధాలపై ఇటలీ అధ్యక్ష, ప్రధానులతో చర్చలు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం Read full story
Wed 09:32 జమిలి ఎన్నికలతో రూ.7 లక్షల కోట్ల ఆదా: పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్ దేశ జీడీపీ 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడి నిరంతర ఎన్నికల వల్ల పాలనపై ప్రభావం పడుతోందన్న జేపీసీ చైర్‌పర్సన్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం కాదని న్యాయ నిపుణుల అభిప్రాయం Read full story
Wed 09:26 ఎన్టీఆర్ బర్త్‌డే.. అర్ధరాత్రి తారక్ ఇంటి వద్ద జనసంద్రం.. అభిమానుల సంబరాలు వేరే లెవెల్! ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ప్రారంభం అర్ధరాత్రి ఇంటి వద్దకు పోటెత్తిన వేలాది అభిమానులు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసిన తారక్ బర్త్‌డే కానుకగా విడుదలైన ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ సరికొత్త మాస్ లుక్‌లో అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ Read full story
Wed 09:24 ఆసుపత్రి వద్ద కెమెరాలు చూసి చిర్రెత్తిపోయిన సల్మాన్ ఖాన్ ముంబై ఆసుపత్రి వద్ద పాపరాజీపై సల్మాన్ ఆగ్రహం ‘పాగల్ హో క్యా?’ అంటూ ఫొటోగ్రాఫర్లపై ఫైర్ సల్మాన్ హెచ్చరికతో క్షమాపణలు చెప్పి వీడియో ఆపేసిన పాపరాజీ Read full story
Wed 09:18 ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణలో ఏపీకి అగ్రస్థానం: ఎన్ఐసీ ఈ-హాస్పిటల్ అమలులో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం జాతీయ స్థాయిలో ఎన్ఐసీ ఉన్నతాధికారుల ప్రశంసలు విజయవాడ, గుంటూరులో స్పీచ్-టు-టెక్స్ట్ పైలట్ ప్రాజెక్టులు Read full story
Wed 09:12 అల్లుడికి అత్తింటివారి బంపర్ గిఫ్ట్.. ఏకంగా కిలోన్నర వెండితో చెప్పులు కొల్హాపూర్ కళాకారుడి అద్భుత నైపుణ్యం తయారీకి ఉపయోగించిన 1.5 కేజీల స్వచ్ఛమైన వెండి చెప్పుల మొత్తం విలువ రూ. 4.25 లక్షలు అధిక మాసం కానుకగా అల్లుడికి బహుమతి Read full story
Wed 09:01 విజయ్ సర్కార్‌కు సీపీఎం హెచ్చరిక.. అప్పుడే మొదలైన విభేదాలు! అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మద్దతుపై పునరాలోచిస్తామన్న సీపీఎం ప్రజాతీర్పునకు, క్లీన్ గవర్నెన్స్ హామీకి ఇది విరుద్ధమన్న మిత్రపక్షం విశ్వాస పరీక్షలో విజయ్‌కు 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కొత్తగా ఎన్నికలు రాకూడదనే విజయ్‌కు మద్దతిస్తున్నామని తెలిపిన సీపీఎం Read full story
Wed 08:47 వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిపై కేసు నమోదు మంత్రి టీజీ భరత్ ఫిర్యాదుతో చర్యలు మే 14న ధర్నాలో చేసిన వ్యాఖ్యలే కారణం పరువుకు భంగం కలిగించారని మంత్రి ఆరోపణ కేసును ధ్రువీకరించిన కర్నూలు పోలీసులు Read full story