కరీంనగర్ లో పరువుదాడి... చావుబతుకుల మధ్య ప్రియుడు!
- అగ్రకుల అమ్మాయిని ప్రేమించిన సాయి
- విషయం తెలుసుకుని బంధువుల దాడి
- కేసును విచారిస్తున్న పోలీసులు
ఈ విషయం యువతి కుటుంబీకులకు తెలిసింది. దీంతో వారు యువకుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆపై స్పృహ తప్పిన అతన్ని తీసుకెళ్లి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఇది గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, పోలీసులకు కబురు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎంక్వయిరీ ప్రారంభించారు.