క్షేమంగానే ఉన్నా.. మిత్రులెవరూ ఆందోళన చెందవద్దు: హరీశ్ రావు
- సంగారెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన మంత్రి హరీశ్ రావు
- మంత్రిని స్వాగతిస్తూ బాణసంచా కాల్చిన టీఆర్ఎస్ శ్రేణులు
- ఎటువంటి ప్రమాదం జరగలేదని మంత్రి ట్వీట్
'సంగారెడ్డి ఎన్నికల ప్రచారం ర్యాలీలో నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. నేను క్షేమంగానే ఉన్నా.. మిత్రులెవరూ ఆందోళన చెందవద్దు.. మీ అభిమానానికి ధన్యవాదాలు' అంటూ మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.