01 Sat 10:46 వీరనారి 'మణికర్ణిక' నుంచి టీజర్ వచ్చేస్తోంది 'మణికర్ణిక'పై పెరుగుతోన్న ఆసక్తి అక్టోబర్ 2వ తేదీన టీజర్ రిలీజ్ జనవరి 25వ తేదీన సినిమా
02 Wed 19:01 ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు స్పేస్‌ఎక్స్ ఐపీఓతో 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరిన సంపద మస్క్ పట్టుదలే అసలైన విజయమన్న ఆనంద్ మహీంద్రా టెస్లా కష్టాల్లో ఉన్నప్పుడు మస్క్‌కు మద్దతిచ్చిన వైనం గుర్తు చేసుకున్న మహీంద్రా
03 Wed 18:52 అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ.. మనుషుల ప్రాణాల మీద లేదు: యాంకర్ శ్యామల సాయికృష్ణ మీద కేసులు ఉంటే లాకప్ డెత్ చేస్తారా అని శ్యామల ప్రశ్న చింతమనేనికి అదే ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదన్న శ్యామల అధికార మదంతో అనిత మాట్లాడుతున్నారని విమర్శ
04 Wed 18:30 ఢిల్లీ పోలీస్ ఉద్యోగం వదిలేసి... ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా! ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా స్థిరపడ్డ నిశాంత్ తోమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సక్సెస్ స్టోరీ భయపెట్టే నిర్ణయాలే గొప్ప అవకాశాలిస్తాయని వెల్లడి
05 Wed 18:29 పగలు స్విగ్గీ డెలివరీ.. రాత్రి పోలీస్ ఉద్యోగానికి ప్రిపరేషన్! యూపీ యువతి ఖుష్బూ స్ఫూర్తి గాథ ముంబైలో స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తున్న యూపీ యువతి పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రాత్రిళ్లు చదువు యూనిఫాంలో సొంత గ్రామానికి తిరిగి వెళ్లాలన్నదే ఆశయం స్విగ్గీ సీఈవో వీడియో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చిన కథ
06 Wed 18:23 మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ: ‘మోస్ట్ వాంటెడ్’ మహిళా నేత శకుంతల సరెండర్ రెండు దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరించిన శకుంతల అలియాస్ పుష్ప కోల్‌కతా పోలీసుల ముందు తుపాకీ, తూటాలతో లొంగిపోయిన శకుంతల తుపాకి పట్టుకోవడం కంటే ప్రశాంతంగా జీవించడం మంచిదని వ్యాఖ్య
07 Wed 17:56 అరెస్ట్ చేస్తే అమర్‌నాథ్ ఇంకా పెద్ద నేత అవుతాడు: పవన్ పాత వీడియోలతో పేర్ని నాని కౌంటర్ అమర్‌నాథ్‌పై 10 నుంచి 15 కేసులు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారన్న పేర్ని నాని అనిత కట్టుబొట్టు గురించి అమర్‌నాథ్ ఎక్కడ మాట్లాడారని ప్రశ్న పదవి వచ్చాకే పవన్‌కు సంస్కారం గుర్తొచ్చిందా అని ప్రశ్న
08 Wed 17:47 ఓటమి నాలో కసి పెంచింది.. మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ భావోద్వేగం మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దుతానన్న లోకేష్ జగన్ బెంగళూరులో కాకుండా ఏపీలో నివసిస్తే వాస్తవాలు తెలుస్తాయని చురక జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరని వ్యాఖ్య కావాలనే వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపణ
09 Wed 17:47 గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రానికి అంధకారమే: మంత్రి అచ్చెన్నాయుడు గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్న అచ్చెన్నాయుడు డీఎస్సీపై చర్చకు రావాలంటూ జగన్‌కు సవాల్ విసిరిన మంత్రి వెన్నుపోటు అనే పదానికి జగనే పేటెంట్ తీసుకున్నారని ఎద్దేవా ఇకపై జగన్ ప్రతి అబద్ధాన్ని ఆధారాలతో తిప్పికొడతామని స్పష్టీకరణ మంత్రి అనితను ఎదుర్కోలేకే వైసీపీ నీచ రాజకీయాలని విమర్శ
10 Wed 17:21 విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లకు లీగల్ నోటీసులు.. ‘టీజీ20 లీగ్’ వివాదంలో సినీ, క్రీడా ప్రముఖులు! టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా సినీ, క్రీడా ప్రముఖులు బీసీసీఐ నుంచి టీజీ20 లీగ్‌కు అనుమతులు లేవన్న హెచ్‌సీఏ లీగ్ ప్రమోషన్లపై సదరు ప్రముఖులు ఆలోచన చేయాలన్న టీసీఏ