వ్యాపార విస్తరణ యోచనలో బాబారామ్దేవ్ : వస్త్రాల మార్కెట్‌పై దృష్టి
- పతంజలి పరిధాన్ పేరుతో ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్లు
- ప్రముఖ పట్టణాల్లో తెరిచేందుకు సన్నాహాలు
- త్వరలో ప్రాంచైజీల ఎంపిక
దేశంలోని ప్రముఖ పట్టణాలన్నింటా అవుట్లెట్లు తెరిచి ప్రాంచైజీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి సంస్థ ఇటీవలే టెలికాం రంగంలోకి అడుగు పెట్టింది. బీఎస్ఎన్ఎల్తో జతకట్టి ‘స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డును’ జారీ చేసిన విషయం తెలిసిందే. డెయిరీ వ్యాపారం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.