Mon 18:12 టీఆర్ఎస్ ప్రభుత్వ స్వార్థ ఆలోచనతో ఈ గొప్ప కార్యక్రమం తెలంగాణ పేదలకు అందట్లేదు: అమిత్ షా ‘జన ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్’ గొప్పది తెలంగాణ పేదలకు దీని ప్రయోజనాలు దక్కట్లేదు దీనిపై టీ-ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి Read full story
Wed 11:06 కన్నడ పరిశ్రమలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి 47 ఏళ్ల వయసులో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస ‘మిలనా’, ‘హిట్లర్ కళ్యాణ’ వంటి చిత్రాలు, సీరియళ్లతో గుర్తింపు నటుడిగానే కాకుండా నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా బహుముఖ ప్రజ్ఞ రంగస్థలం నుంచి బుల్లితెర, వెండితెరపై తనదైన ముద్ర Read full story
Wed 11:05 పోక్సో కేసులో మహిళా అధికారిణికి జైలు శిక్ష విధించిన ఒంగోలు పోక్సో కోర్టు మర్రిపూడి మండలంలోని కేజీబీవీ పాఠశాలలో పని చేస్తున్న మహిళ బాలికకు పోర్న్ వీడియోలు చూపించి వేధింపులు తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆమెపై పోక్సో కేసు నమోదు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు Read full story
Wed 10:53 తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష.. మద్దతు ప్రకటించిన రెబల్ ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న సీఎం విజయ్ ప్రభుత్వం విజయ్ సర్కార్‌కు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీల సంపూర్ణ మద్దతు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు సైతం మద్దతు ఇవ్వడంతో బలపడిన అధికార కూటమి Read full story
Wed 10:50 తలైవా సింప్లిసిటీకి ఫిదా అయిన నారా లోకేశ్: రజనీకాంత్ 'ఈగో' స్టోరీపై ఆసక్తికర ట్వీట్! ఆశ్రమంలో ఉన్నవారు తనను కన్నెత్తి కూడా చూడలేదన్న రజనీ స్టార్ డమ్ కంటే, ఆధ్యాత్మిక స్టార్ డమ్ గొప్పదనే విషయం నాకు అప్పుడు అర్థమైందని వెల్లడి స్టార్ డమ్ ను తలకెక్కించుకోకుండా వినయంగా ఉండటాన్ని మీ నుంచి నేర్చుకోవాలన్న లోకేశ్ Read full story
Wed 10:41 దిగుమతి సుంకం పెంపుతో కేంద్రం షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు! దిగుమతి సుంకం పెంపుతో భారీగా పెరిగిన బంగారం, వెండి ఎంసీఎక్స్‌లో 8 శాతం వరకు ఎగబాకిన ధరలు 10 గ్రాముల బంగారం ధర రూ.1.64 లక్షల గరిష్ఠానికి చేరిన వైనం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకే సుంకం పెంపు అన్న ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లోనూ స్వల్పంగా పెరిగిన ధరలు Read full story
Wed 10:21 హెచ్-1బీ వేతనాలపై కీలక ప్రతిపాదన.. భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం.. అమెరికాలో ఉద్యోగం ఇక కష్టమే? హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న అమెరికా కనీస వేతనాన్ని 30 శాతం పెంచాలని కార్మిక శాఖ ప్రతిపాదన స్థానిక అమెరికన్ల ప్రయోజనాలే లక్ష్యంగా కొత్త నిబంధనలు భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలపై కూడా ఆర్థిక భారం Read full story
Wed 10:10 సీఎం సువేందు పీఏ హత్యకు కోటి ఖర్చు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు చంద్రనాథ్ రథ్‌ది పక్కా సుపారీ హత్య అని సీబీఐ అనుమానం హత్యకు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు అంచనా రంగంలోకి సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం యూపీ, బీహార్‌లలో ముగ్గురు నిందితుల అరెస్ట్ యూపీఐ చెల్లింపుతో చిక్కిన వైనం Read full story
Wed 10:02 ‘పెద్ది’ చూస్తే మరో సినిమా గుర్తుకు రాదు: ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సినిమా కోసం 24 పూర్తి సెట్లు, 70కి పైగా పాక్షిక సెట్లు నిర్మాణం కథ విని 20 నిమిషాలు సాధారణ స్థితికి రాలేకపోయానన్న అవినాష్ కొల్లా రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' 1970-80ల నాటి విజయనగరం నేపథ్యంలో సినిమా కథ Read full story
Wed 10:01 ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్‌కు కీలక పదవి ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు సభ్యురాలిగా నియమితులైన ఎమ్మెల్యే గల్లా మాధవి పీఏ గుంటూరుకు చెందిన జీవన్‌కుమారికి దక్కిన అవకాశం జీవన్‌కుమారి నియామకంపై ఎమ్మెల్యే మాధవి హర్షం రెండు సంవత్సరాల పాటు విధుల్లో కొనసాగనున్న బోర్డు Read full story