ఆ ఇద్దరి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ఇద్దరి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర మంత్రులు పవన్ కుమార్ బన్సల్, అశ్వినీ కుమార్ ల రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. బన్సల్, అశ్వినీ కుమార్ ల స్థానంలో సీపీ జోషీ, కపిల్ సిబాల్ లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకోగా, ఆ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది. బన్సల్ తన మేనల్లుడి లంచం వ్యవహారంలో పదవిని వీడగా, అశ్వినీ కుమార్ బొగ్గు కుంభకోణంలో తీవ్ర ఆరోపణల కారణంగా రాజీనామా చేశారు.

More Telugu News