జెట్ విమానంలో తగ్గిన క్యాబిన్ ప్రెజర్... చెవులు, ముక్కుల్లోంచి రక్తంతో తీవ్ర కలకలం!
- ముంబై - జైపూర్ విమానంలో ఘటన
- 30 మందికి తీవ్ర అస్వస్థత
- సిబ్బంది తప్పే కారణమన్న డీజీసీఏ
క్యాబిన్ లో ఆక్సిజన్ మాస్కులు తెరచుకోగా, విషయాన్ని గ్రౌండ్ స్టాఫ్ కు చెప్పిన పైలట్లు, దాన్ని తిరిగి న్యూఢిల్లీలో ఎమర్జెన్సీ లాండ్ చేశారు. ఆపై వైద్య బృందం ప్రయాణికులకు చికిత్స అందించింది. ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్ సమయంలో సిబ్బంది చేసిన తప్పే ఈ ఘటనకు కారణమని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.