50 కోట్ల ఖర్చుతో జార్జియాలో 'సైరా' యుద్ధం

17-09-2018 Mon 16:00 | Entertainment
  • జార్జియాలో 20 రోజులపాటు షూటింగ్ 
  • వేల సంఖ్యలో విదేశీ జూనియర్ ఆర్టిస్టులు 
  • వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు    
చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు 'జార్జియా'లో జరుగుతోంది. శనివారం రోజున అక్కడ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. దాదాపు 20 రోజుల పాటు అక్కడ భారీస్థాయిలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జార్జియాలోని సువిశాలమైన ప్రాంతంలో ఈ యుద్ధ సన్నివేశాలను ప్లాన్ చేశారు.వందలాది గుర్రాలతో వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. అక్కడ చిత్రీకరించే ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి కథ కావడం వలన విదేశీ ఆర్టిస్టులు పెద్దసంఖ్యలో అవసరం కావడంతో అక్కడ ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలోని ముఖ్య పాత్రధారులంతా కూడా ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొంటున్నారు. అందువలన కేవలం ఈ ఒక్క షెడ్యూల్ కోసమే 50 కోట్ల వరకూ ఖర్చు అవుతోందని చెబుతున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
chiranjeevinayanathara

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more