మీ పెళ్లి వీడియో కంటే వాడి చావు వీడియోకే ఎక్కువ లైక్స్ వస్తాయ్!: అమృతకు తండ్రి వార్నింగ్
- వివాహం తర్వాత ఫొటో షూట్ నిర్వహించిన జంట
- వీడియోను ఫేస్ బుక్ లో చూసి రగిలిపోయిన తండ్రి
- గుండెలవిసేలా రోదిస్తున్న అమృత
ఈ వివాహానికి ప్రణయ్ కుటుంబం కూడా అంగీకరించలేదనీ, అయితే అమృత లేకుండా తాను బతకలేనని ప్రణయ్ చెప్పడంతో వెనక్కి తగ్గారని వెల్లడించారు. తన భర్త ప్రణయ్ ను చూస్తాననీ, ఒక్కసారి అక్కడకు తీసుకెళ్లాలని అమృత ఆసుపత్రిలో గుండెలవిసేలా రోదిస్తోంది.