ఆంధ్రప్రదేశ్ లో విరుచుకుపడనున్న పిడుగులు.. హెచ్చరించిన వాతావరణ శాఖ!
- తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరులకు హెచ్చరిక
- నెల్లూరు, చిత్తూరులోనూ ప్రకృతి ప్రకోపం
- జాగ్రత్తగా ఉండాలని సూచించిన అధికారులు
కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్, రూరల్, బాపులపాడు, నూజివీడు, ఆగిరిపల్లి, జి.కొండూరులోనూ ఆకాశం మేఘావృతమై పిడుగులు విరుచుకుపడే అవకాశముందని పేర్కొంది. ఆకాశం మేఘావృతమై వర్షం పడేలా ఉంటే విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలనీ, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.