పెట్రోల్, డీజిల్ ధరలను రూపాయి మేర తగ్గించిన మమతా బెనర్జీ!
- పెట్రోల్, డీజిల్ ధరలపై వెల్లువెత్తుతున్న నిరసనలు
- నిన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ బంద్
- మమతా బెనర్జీ కీలక నిర్ణయం
ఈ క్రమంలో, తాజాగా మమతా బెనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ.1 చొప్పున తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. మరోపక్క, ఈ ఏడాది చివర్లో ఉన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బీజేపీ పాలిత రాజస్థాన్ రాష్ట్రం కూడా పెట్రోల్, డీజిల్ లపై లీటరుకు రూ.2.5 చొప్పున ధర తగ్గిస్తున్నట్టు సమాచారం.