కోర్టుకు హాజరైన ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్!
- హ్యాకింగ్ కేసులో కూకట్ పల్లి కోర్టుకు
- లక్ష్మణ్ ఖాతాలో మాయమైన డబ్బు
- నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. మరుసటి ఏడాది సదరు హ్యాకర్ ను పట్టుకున్నారు. అతని నుంచి మొత్తం నగదును రికవరీ చేయగలిగారు. ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పేందుకు లక్ష్మణ్ నిన్న న్యాయస్థానానికి వచ్చారు. లక్ష్మణ్ వెంట ఆయన న్యాయవాది హర్షవర్ధన్ ఉన్నారు.