కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ బంద్!
- పెట్రో ధరల మంటపై విపక్షాలు బంద్‌కు పిలుపు
- దేశవ్యాప్తంగా పలు రూపాల్లో కార్యకర్తల నిరసన
- ముంబయిలో నిలిచిపోయిన లోకల్ రైళ్లు
గుజరాత్‌లోనూ విపక్ష పార్టీలన్నీ భారీ ర్యాలీ నిర్వహించాయి. కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. ముంబయిలో బంద్ కారణంగా లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. భారత్ బంద్‌లో కాంగ్రెస్‌తోపాటు డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ (ఎస్) సహా మొత్తం 21 పార్టీలు పాల్గొన్నాయి.