వైఎస్ జగన్ ‘బిల్ట్ ఇన్ లీడర్’: జగన్ క్లాస్ మేట్స్

08-09-2018 Sat 21:27 | Andhra
  • జగన్, మేము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాం
  • మేమందరం 1991 బ్యాచ్ కు చెందిన వాళ్లం
  • 1 నుంచి 12వ తరగతి వరకు జగనే క్లాస్ కెప్టెన్  
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కొత్తపాలెం దగ్గర విశాఖపట్నంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జగన్ చిన్ననాటి మిత్రులు ఆయన్ని కలిశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (1991 బ్యాచ్) కు చెందిన 30 మంది పూర్వ విద్యార్థులు జగన్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులలో ఒకరు మాట్లాడుతూ, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాస్ కెప్టెన్ గా జగన్ వ్యవహరించారని, ఇది స్కూల్ చరిత్రలోనే రికార్డు అని అన్నారు.

1వ తరగతి నుంచే జగన్ కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ‘బిల్ట్ ఇన్ లీడర్’ అని, తమకు ఎంతో గౌరవంగా ఉందని ఆనందపడ్డారు. జగన్ ని కలిసేందుకు తామందరం హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చామని, ఆయనకు ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని అన్నారు. జగన్ కు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నామని, జగన్ ని సీఎంగా చూడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
jaganhydearbad public school

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more