'యాత్ర' నుంచి స్పెషల్ పోస్టర్ .. వైయస్సార్ ను గుర్తుకు తెస్తోన్న మమ్ముట్టి

07-09-2018 Fri 12:21 | Entertainment
  • షూటింగు దశలో 'యాత్ర'
  • దర్శకుడిగా మహి. వి రాఘవ్
  • మమ్ముట్టి బర్త్ డే స్పెషల్ గా కొత్త పోస్టర్
మలయాళ స్టార్ హీరోగా మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మొదటి నుంచి కూడా ఆయన బలమైన కథాకథనాలకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ఆయన ఖాతాలో చెప్పుకోదగిన సినిమాలు చాలానే కనిపిస్తాయి. తనకి నచ్చిన పాత్రలు వస్తే ఇతర భాషల్లో చేయడానికి కూడా ఆయన ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. అలా ప్రస్తుతం ఆయన 'యాత్ర' సినిమా చేస్తున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. కొంతకాలం క్రితం ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజున మమ్ముట్టి పుట్టినరోజు కావడంతో, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెస్తూ మమ్ముట్టి ఆకట్టుకుంటున్నాడు. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.   
mammootty

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more