టీఎస్ కేబినెట్ సమావేశం ప్రారంభం.. అసెంబ్లీ రద్దుపై నిర్ణయం.. ఆ తర్వాత ఏం జరగనుందంటే..!
- ప్రగతి భవన్ నుంచి ప్రత్యేక బస్సులో రాజ్ భవన్ కు
- అనంతరం గన్ పార్క్ వద్ద అమవీరులకు నివాళి
- 2.30 గంటలకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం
అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లి, మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియాతో కేసీఆర్ మాట్లాడతారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి గల కారణాలను మీడియాకు వివరిస్తారు. ఈ సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ గజ్వేల్ కు బయల్దేరుతారు. రేపు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్ సభకు హాజరవుతారు. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారపర్వాన్ని ప్రారంభిస్తారు.