ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీజేపీతో పొత్తుకు వైసీపీ సిద్ధమైంది.. చిత్తుచిత్తుగా ఓడించండి: చంద్రబాబు
    Wed 10:47

    బీజేపీతో పొత్తుకు వైసీపీ సిద్ధమైంది.. చిత్తుచిత్తుగా ఓడించండి: చంద్రబాబు

    • రాష్ట్రంలోకి దొడ్డి దారిన ప్రవేశించేందుకు బీజేపీ యత్నిస్తోంది
    • వైసీపీ, జనసేనలు దొడ్డి దారులు
    • బీజేపీ మోసం చేయకపోతే... రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధించేది
    Read full story
  • టాలీవుడ్ లో కొత్త వివాదం... టీఎఫ్ సీసీ ప్రతిపాదనపై అగ్ర నిర్మాతల తీవ్ర అభ్యంతరం
    Wed 22:55

    టాలీవుడ్ లో కొత్త వివాదం... టీఎఫ్ సీసీ ప్రతిపాదనపై అగ్ర నిర్మాతల తీవ్ర అభ్యంతరం

    • టీఎఫ్ సీసీ ప్రతిపాదించిన పర్సంటేజ్ విధానంపై వివాదం
    • ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్
    • ఈ విధానం పాటించే థియేటర్లలో సినిమాలు ఇచ్చేది లేదని స్పష్టీకరణ
    • మైత్రీ, సితార, పీపుల్ మీడియా సహా 16 అగ్ర నిర్మాణ సంస్థల అభ్యంతరం
    Read full story
  • ఏబీఎన్ ఛానెల్ పై ఎన్బీడీఏ, ఎన్సీడబ్ల్యూలకు వైసీపీ ఫిర్యాదు
    Wed 22:46

    ఏబీఎన్ ఛానెల్ పై ఎన్బీడీఏ, ఎన్సీడబ్ల్యూలకు వైసీపీ ఫిర్యాదు

    • మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్ ఛానెల్లో వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
    • ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని వైసీపీ మహిళా విభాగం డిమాండ్
    • అమరావతి అవినీతి నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వ్యాఖ్యలని ఆరోపణ
    • ఛానెల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, కంటెంట్ తొలగించాలని డిమాండ్
    Read full story
  • నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్
    Wed 22:19

    నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్

    • టీడీపీ కేడర్‌తో మంత్రి లోకేశ్ 'కాఫీ కబుర్లు'
    • ప్రస్తుతం నడుస్తున్నది తెలుగుదేశం 3.0 వర్షన్ అని వెల్లడి
    • పైరవీలకు తావులేదు.. పనితీరే పదవులకు ప్రామాణికం
    • హనీమూన్ ముగిసింది.. జూన్ తర్వాత అందరూ ప్రజాక్షేత్రంలోకి
    • ఏడాది పొడవునా కేడర్ కు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ప్రకటన
    Read full story
  • జాతి నిర్మాణంలో ఆంధ్రా యూనివర్సిటీది కీలక పాత్ర: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
    Wed 22:08

    జాతి నిర్మాణంలో ఆంధ్రా యూనివర్సిటీది కీలక పాత్ర: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన పవన్ కల్యాణ్
    • విశ్వవిద్యాలయ ఘనతను, చారిత్రక ప్రాధాన్యతను కొనియాడిన డిప్యూటీ సీఎం
    • సీఆర్ రెడ్డి, సర్వేపల్లి, సీవీ రామన్‌ వంటి మహనీయులను స్మరించుకున్న పవన్
    • త్రివిక్రమ్ ద్వారానే ఏయూ గొప్పదనం తనకు తెలిసిందని వెల్లడి
    • జాతి నిర్మాణంలో ఏయూ విద్యార్థుల పాత్ర కీలకమని ఉద్ఘాటన
    Read full story
  • ఐపీఎల్‌లో బీసీసీఐ కొత్త రూల్... వాళ్లు ఇక డగౌట్‌కే  పరిమితం!
    Wed 21:57

    ఐపీఎల్‌లో బీసీసీఐ కొత్త రూల్... వాళ్లు ఇక డగౌట్‌కే పరిమితం!

    • ఐపీఎల్ 2026 సీజన్ కోసం బీసీసీఐ కొత్త కఠిన నిబంధన
    • మ్యాచ్ సమయంలో అదనపు ఆటగాళ్ల కదలికలపై పూర్తి నియంత్రణ
    • 16 మంది సభ్యుల స్క్వాడ్ మినహా ఇతరులు డగౌట్‌కే పరిమితం
    • డ్రింక్స్ అందించడానికి కూడా అదనపు ఆటగాళ్లకు అనుమతి లేదు
    • మైదానంలో గందరగోళాన్ని తగ్గించి, క్రమశిక్షణ పెంచడమే లక్ష్యం
    Read full story
  • రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష... లక్షల కుటుంబాలకు వరాలు!
    Wed 21:47

    రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష... లక్షల కుటుంబాలకు వరాలు!

    • రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
    • లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు
    • 1.37 లక్షల ఎకరాల ఇనాం భూములకు 22ఏ నుంచి విముక్తి
    • 2016 ముందునాటి ప్రభుత్వ గృహ పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం
    • 2027 మార్చి నాటికి రీ-సర్వే 2.0 పూర్తి చేయాలని ఆదేశం
    Read full story
  • వ్యభిచారం, స్వలింగ సంబంధాలపై సుప్రీంకోర్టు తీర్పులు... కేంద్రం అఫిడవిట్!
    Wed 21:37

    వ్యభిచారం, స్వలింగ సంబంధాలపై సుప్రీంకోర్టు తీర్పులు... కేంద్రం అఫిడవిట్!

    • వ్యభిచారం, స్వలింగ సంబంధాలపై సుప్రీం తీర్పులను ప్రశ్నించిన కేంద్రం
    • ఆ తీర్పులు 'మంచి నిర్ణయాలు కావు' అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్
    • వివాహ వ్యవస్థ, సామాజిక విలువలకు నష్టం కలిగిస్తాయని ఆందోళన
    • సెక్షన్ 497, సెక్షన్ 377 రద్దుపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం
    Read full story
  • గిల్ ధమాకా... బట్లర్, సుందర్ బాదుడు.. గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు
    Wed 21:24

    గిల్ ధమాకా... బట్లర్, సుందర్ బాదుడు.. గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు

    • ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు
    • 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసిన గుజరాత్
    • గిల్, బట్లర్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు
    • తేలిపోయిన ఢిల్లీ బౌలర్లు.. ఎంగిడికి ఒక వికెట్
    • ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం
    Read full story
  • రాఘవ్ చద్దా కొత్త పార్టీ పెడుతున్నారా...? ఆసక్తి రేపుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
    Wed 21:08

    రాఘవ్ చద్దా కొత్త పార్టీ పెడుతున్నారా...? ఆసక్తి రేపుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

    • సొంత పార్టీ పెట్టాలంటూ వచ్చిన సూచనపై రాఘవ్ చద్దా పోస్ట్
    • 'ఆసక్తికరమైన ఆలోచన' అని వ్యాఖ్యానించడంతో పెరిగిన ఊహాగానాలు
    • ఆమ్ ఆద్మీ పార్టీతో విభేదాల నేపథ్యంలో తాజా పరిణామం
    • రాజ్యసభ డిప్యూటీ నేత పదవి నుంచి తొలగించడంతో మొదలైన వివాదం
    • కొత్త పార్టీ లేదా బీజేపీలో చేరికపై జోరుగా రాజకీయ చర్చ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV