సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

05-09-2018 Wed 07:26 | Entertainment
  • సమంతకు సారీ చెబితే చాలట!
  • దర్శకుడిగా సుకుమార్ అసిస్టెంట్ 
  • మరోసారి బోల్డ్ గా 'ఆర్.ఎక్స్.100' నాయిక    
*  'ఎవరైనా సారీ చెబితే చాలు,, నా కోపం పోతుంది' అంటోంది అందాలతార సమంత. 'ఎవరైనా నాకు నచ్చని పనిచేసినప్పుడు కోపం ముంచుకొస్తుంది. అయితే, వెంటనే ఎదుటివాళ్లు సారీ చెప్పేశారనుకోండి. కరిగిపోతాను, కోపం ఎగిరిపోతుంది. అంతా ఇట్టే మర్చిపోతాను' అని చెప్పింది ఈ చెన్నయ్ బ్యూటీ.
*  ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న బుచ్చిబాబు సానా అనే కుర్రాడు దర్శకుడిగా మారుతున్నాడు. ఇతని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ద్వారా తెలుగమ్మాయిని కథానాయికగా పరిచయం చేయడానికి క్యాస్టింగ్ కాల్ ను ఇచ్చారు.
*  ఇటీవల వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్ పుట్ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించింది. భానుశంకర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో తాను మరోసారి బోల్డ్ పాత్రను పోషించనున్నానని పాయల్ చెప్పింది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరు నుంచి జరుగుతుంది.
SamanthasukumarPayal

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more