మోదీని అలా అనేంత సీన్ కేసీఆర్ కు లేదు!: ధర్మపురి అరవింద్

03-09-2018 Mon 21:21 | Telangana
  • ప్రగతి నివేదన సభ సక్సెస్  కాలేదు
  • అందుకు, ఆ పార్టీకి నా ప్రగాఢ సానుభూతి
  • రేపు ఎన్నికలు జరిగితే కారు బోల్తా పడటం ఖాయం
టీఆర్ఎస్ పార్టీ నిన్న నిర్వహించిన ప్రగతి నివేదన సభకు స్పందన కరువైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ స్పందిస్తూ, టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ సక్సెస్ కాలేదు కనుక, ఆ పార్టీకి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ సభకు హాజరైన జనం కేవలం రెండున్నర లక్షల మందేనని ఆయన చెప్పారు. రేపు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 20 సీట్ల కంటే ఎక్కువ రావని, కారు బోర్లా పడటం ఖాయమని జోస్యం చెప్పారు. ‘తెలంగాణ ప్రజలకు 95 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రధాని మోదీ ఊగిసలాడుతుంటే... తానే నేరుగా ఢిల్లీకి వెళ్లి 'చేస్తావా? చస్తావా? నరేంద్ర మోదీ చెప్పు' అని అడిగానని నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై  అరవింద్ మండిపడ్డారు. మోదీని అలా అనేంత సీన్ కేసీఆర్ కు లేదని అన్నారు. 
kcraravind

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more